నారి సారించిన నవల-1
నారి సారించిన నవల -1 -కాత్యాయనీ విద్మహే నవల 1870లలో తెలుగు సాహిత్య ప్రపంచంలో అంటుకట్టబడిన కొత్తప్రక్రియ. సూతుడు కథకుడుగా, శౌనకాదిమహామునులు శ్రోతలుగా అభివృద్ధి చేయబడిన పురాణసాహిత్యం సాధారణ ప్రజలకు స్థానిక పౌరాణికులు ద్వారా అందే సంప్రదాయం నుండి- వలసపాలనా కాలపు నగర జీవనం,జీవితం రూపొందుతున్న క్రమంలో- ఎవరికీ వారు చదువుకొనే సాహిత్య ప్రక్రియలకు జరిగిన పరివర్తన చిన్నదేమీకాదు. సాహిత్య ప్రపంచంలో పాఠకులుగా స్త్రీలు కూడా ఉంటారన్న ఒక ప్రజాస్వామిక చైతన్యం నవలా ప్రక్రియ […]
Continue Reading