కశ్మీరీ పండితులు భారత్ చేతి ఆయుధాలు కావద్దు
కశ్మీరీ పండితులు భారత్ చేతి ఆయుధాలు కావద్దు –ఎన్. వేణుగోపాల్ స్వయంగా కశ్మీరీ పండిత కుటుంబం నుంచి వచ్చినప్పటికీ కశ్మీరియత్, మానవత్వం, ప్రజాస్వామ్యం ప్రాతిపదికగా కశ్మీరీలకు వర్తమాన విషాదం నుంచి బైటపడే మార్గం సూచిస్తున్నారు నిశితా త్రిసాల్ ఈ నెల భారత ప్రభుత్వం ఏకపక్షంగా కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసింది. కశ్మీర్ వివాదానికి శాంతియుత, ప్రజాస్వామ్యయుత పరిష్కారం కనుగొనాలంటూ ఐక్యరాజ్య సమితి భద్రతామండలి చేసిన ఎన్నో తీర్మానాలను ఉల్లంఘిస్తూ జరిగిన చర్య ఇది. కశ్మీరీ ముస్లింల […]
Continue Reading