కొత్తకథ 2019
కొత్తకథ 2019 -సి.బి.రావు నెచ్చెలి గత సంచికలో, కొత్తకథ 2019 పరిచయ వ్యాసంలో, వనజ తాతినేని – పూవై పుట్టి కథ పరిచయం చదివారు. ఈ సంచిక లో కొత్త కథలోని మిగిలిన రచయిత్రుల కథలను పరిచయం చేసుకొందాము. ముఖం – రిషిత గాలంకి ఈనాడు ఉద్యోగస్తురాలైన మహిళ, ఉద్యోగ బాధ్యలతో పాటు, ఇంటిపనులు కూడా నాలుగు చేతులతో నిర్వహించవలసిన అవసరం ఉంది. ఐతే ఆమెకు ఉన్నది రెండు చేతులే కావటం, రెండు బాధ్యలతో తీరిక లేక, […]
Continue Reading