సంపాదకీయం-అక్టోబర్, 2019
“నెచ్చెలి”మాట “దుఃఖాన్ని జయించడం ఎలా?” -డా|| కె.గీత “దుఃఖాన్ని జయించడం ఎలా?” అన్న అన్వేషణతోనే గౌతముడు బుద్ధుడయ్యాడు. ఇక మనమెంత! “దుఃఖానికి మూలం కోరికలు. కాబట్టి కోరికల్ని జయించాలి” వినడం ఎంత సులభమో ఆచరణ అంత కష్టాతికష్టమైన ఇటువంటి గంభీరమైన జీవితసత్యాల వరకూ వద్దు గానీ ఒక చిన్న చిట్కా ఉంది. చిట్కా అంటే అల్లం, నిమ్మరసం గోరువెచ్చటి నీట్లో కలుపుకు తాగడం అనుకునేరు! అబ్బే అందువల్ల ఉపశమించేంత సులభమైంది కాదు దుఃఖం. అబ్బా ఈ దుఃఖోపశమన మంత్రం […]
Continue Reading