image_print

అతి తెలివి  (బాల నెచ్చెలి-తాయిలం)

                                         అతి తెలివి  -అనసూయ కన్నెగంటి             పిల్ల దొంగ  రాముడుకి ఆ రోజు దొంగతనం చేయటానికి ఎక్కడా అవకాశం దొరకలేదు. దాంతో అతనిలో పట్టుదల పెరిగి  ఒక్క దొంగతనమైనా చేయకుండా ఇంటికి తిరిగి వెళ్లకూడదని ఊరంతా తిరగసాగాడు.       అలా తిరుగుతూ తిరుగుతూ  రోడ్డు పక్కన అరుగు మీద విశ్రాంతి తీసుకుంటున్న సన్యాసి దగ్గర  సొమ్ము ఉన్నట్లు గమనించాడు. దానిని ఎలాగైనా అతని వద్ద నుండి దొంగిలించాలని  సన్యాసికి కనపడకుండా మాటుగాసాడు.          కొంతసేపటికి  అలసట తీరిన సన్యాసి అక్కడి నుండి […]

Continue Reading
Posted On :

అనుసృజన-తెగితే అతకదు ఈ బంధం

తెగితే అతకదు ఈ బంధం   హిందీ మూలం – జ్యోతి జైన్ అనుసృజన – ఆర్.శాంతసుందరి అనుభ,  కవిత చదవటం పూర్తిచేయగానే ఆ చిన్న హాలు చప్పట్లతో మారుమోగింది.  ఆమె కొద్దిగా వంగి, అందరికీ నమస్కరించి వెళ్లి తన కుర్చీలో కూర్చుంది.
” అనుభ గారూ ఎంత బావుందండీ కవిత ! కవితలోని మీ భావం కూడా అద్భుతం ! కంగ్రాచులేషన్స్ ,”అంటూ జుబేర్ తన చేతిని అనుభవైపు చాపాడు . 
”థ్యాంక్స్, ” అంటూ అనుభ అతనికి కరచాలనం చేసి, […]

Continue Reading
Posted On :

ద్వీపాంతం(కవిత)

 ద్వీపాంతం -శ్రీ సుధ ఎక్కడికీ కదల్లేని చిన్న ద్వీపాలవి సముద్రం చుట్టుముట్టి ఎందుకు వుందో అది నది ఎందుకు కాలేదో అర్థంకాదు వాటికి   వెన్నెల లేని చంద్రుడు హృదయం లేని ఆకాశం వుంటాయని తెలియదు వాటికి   విసిరి కొట్టిన రాత్రుళ్ళు వృక్షాలై వీచే ఈదరగాలుల్లో అలసి ఎప్పటికో నిదురపోతాయి   తీరంలేని నేలలవ్వాలని ఆశపడతాయి రెండో మూడో ఝాములు దాటాక నిశ్శబ్దంగా నావలు వచ్చిచేరతాయా   బహుశా యిక ఆ తరువాత దీపస్తంభాలకి ఆ […]

Continue Reading
Posted On :

చిత్రలిపి-దీపావళి

చిత్రలిపి -ఆర్టిస్ట్ అన్వర్  ఎవరు ఎవర్ని చంపారు? ఎంత వాతావరణ కాలుష్యం నింపారు? మనకున్న మూడు వందల అరవై ఐదు రోజులకు మూడు వందల అరవై అయిదు పండగలు వచ్చినా  ఈ దరిద్రం ఎప్పటికీ వదిలేది కాదు కాని వినండి. నాకు తెలిసి దీపావళి పిల్లల పండగ. నేనూ  ఒకప్పుడు పిల్లాడిగా ఉన్నా కదా! నాకు తెలీదా ఏం మా పిల్లల సంగతి ? తిక్క స్వామి ఉరుసుకోసం, రంగులు చల్లుకునే ఉగాది కోసం, హసన్ హుసన్ […]

Continue Reading

కనక నారాయణీయం-2

కనక నారాయణీయం -2 -పుట్టపర్తి నాగపద్మిని    “ఒక్కసారిక్కడికి రాండి..మందాసనం కింద ఏదో శబ్దమౌతూంది..’     “ఆ…ఏ ఎలకో తిరుగుతుంటుందిలే..”    భర్త మాటకు కాస్త ధైర్యం వచ్చింది. మళ్ళీ….పని!!    కానీ మందాసనం కింద అలికిడే కాక, అక్కడున్న దీపపు సెమ్మెలు కూడా కింద పడ్డాయీసారి!!     ఆ ఇల్లాలిక చేస్తున్న పని ఆపి.. మెల్లిగా లేచి, తాను దగ్గరుంచుకున్న లాంతరును తీసుకుని..మందాసనం దగ్గరికి చేరుకుంది. మెల్లిగా ఆయాస పడుతూ, మందాసనం దగ్గరికి చేరుకుని, చేతిలోని లాంతరును మందాసనం కిందకి వెలుగు […]

Continue Reading

ఇట్లు  మీ వసుధా రాణి- ఆనందాంబరం మా నాన్న

ఇట్లు  మీ వసుధా రాణి  ఆనందాంబరం మా నాన్న -వసుధారాణి  సహనసముద్రం మా అమ్మ గురించి ముందు కథలలో చెప్పుకున్నాం కదా.ఇక మా నాన్న గురించి కొన్ని కథలు చెప్పుకుందాం. మా నాన్న కూతుర్ని అని ఒక విషయంలో చాలా సగర్వంగా చెప్పుకుంటాను నేను, అదేమిటంటే సర్వకాల సర్వావస్థల్లోనూ ఆయన చాలా సంతోషంగా ఉండేవాడు.నాకూ అదే వచ్చింది.మా నాన్న గురించి చెప్పుకోవాలంటే మొదట మా పితామహుల దగ్గరి నుంచి రావాలి.మా తాతగారి పేరు రూపెనగుంట్ల పిచ్చయ్య గారు […]

Continue Reading
Posted On :