ఉనికి పాట – వెలుగుని మరిచిన పూవు
ఉనికిపాట వెలుగుని మరిచిన పూవు – చంద్రలత ఆశై ముగం మరందు పోశే : సుబ్రమణ్య భారతి సుబ్రమణ్య భారతి (1882 -1921) * అజరామరమైన పాటగా పదిలమైన కవిత గురించి ఒక మాట * ఇది కొత్త విషయమేమీ కాకపోవచ్చు. కానీ,ఎవరికి వారం ఒకానొక ప్రపంచంలో జీవిస్తూ ఉంటాం. ఒక అద్భుతమైన మానవ సంబంధాన్ని చేజార్చుకొన్నప్పుడు, ఆ ప్రపంచం అంతా దుఃఖ భరితం అయి,అంధకారబందురమైనపుడు, ఆ మనసుకు కలిగే శోకం, క్లేశం అంతా ఇంతా […]
Continue Reading