జ్ఞాపకాలసందడి -4
జ్ఞాపకాల సందడి-4 -డి.కామేశ్వరి దీపావళి హడావిడి అయ్యాక తిండి గోలకి కాస్త విరామమిచ్చి ఇంకేదన్న రాద్దామంటే ఆలోచన తట్టలేదు. సరే, ఇవాళ చిన్న,పెద్ద ల వేళా పాళా లేని తిండి, బయట తినే జంక్ ఫుడ్ తో ఎంత అనారోగ్యాల పాలవుతున్నారో చెప్పాలనిపించింది. పాతకాలంలో ఏమిచేసుకున్న ఇంట్లోనే అత్యవసరపడితేనే హోటల్. టిఫినో, భోజనామో. చిరుతిండి పిల్లలకి ఇంట్లోనే చేసేవారం. తల్లులు ఉద్యోగాలొచ్చాక టైంలేక అన్నీ బజారు సరుకే, పండగొచ్చినా ఓ స్వీట్ హాట్ (పులిహోరలాటివి సహితం) కొనేస్తున్నారు. స్కూల్ […]
Continue Reading