కంప్యూటర్ భాషగా తెలుగు-3(యూనికోడ్ – తెలుగు)
యూనికోడ్ – తెలుగు -డా||కె.గీత కిందటి నెలలో తెలుగు టైపు ప్రాథమిక దశ గురించి చెప్పుకున్నాం కదా! కీ బోర్డుల గురించి ప్రధాన విషయాలు తెలుసుకోవడానికి ముందు తెలుగు టైపులో యూనికోడ్ అనే అంశం గురించి తెలుసుకుందాం. అసలు యూనికోడ్ అంటే ఏవిటి, అవసరం ఏవిటి అనేది చూస్తే తెలుగు లిపిని టైపు రైటర్ల మీద టైపు కొట్టినట్టు కంప్యూటర్ లో టైపు కొట్టగలిగినా ఇంతకు ముందు చెప్పినట్లు ఒక చోట టైపు చేసి ఫైళ్లలోదాచుకున్నది మరో […]
Continue Reading