image_print

జ్ఞాపకాలసందడి -5

జ్ఞాపకాలసందడి-5 -డి.కామేశ్వరి  మొన్న ఎవరో శేఖాహారంలో ప్రోటీన్ వుండే వంటలు చెప్పామన్నారు.  మనం తినే వంటల్లో పప్పుదినుసుల్లో చేసే అన్నిటిలో ప్రోటీన్స్ వున్నవే. పప్పు లేకుండా  సాధారణంగా వంటవండుకోము. కందిపప్పు, పెసరపప్పు రెగ్యులర్ వాడతాము. పాలకపప్పు, గోంగూర, తోటకూరపప్పు, మామిడికాయ, దోసకాయ, టమోటా పప్పు వీటన్నిటిలో  ఈ. రెండుపప్పులుతో విధిగా ప్రతి ఇంట పప్పు చెస్తాం. శేఖాహరులం, ముద్దపప్పు సరేసరి, ఇదికాక, ఆనపకాయ, పోట్ల, అరటి, బీర అన్నిటిలో పెసరపప్పు, సెనగపప్పు కానీ  వేసి చేస్తాం. సాంబారులో […]

Continue Reading
Posted On :

యదార్థ గాథలు-సాహసమే జీవితం

యదార్థ గాథలు -దామరాజు నాగలక్ష్మి పరిచయం ఎన్నో సమస్యలతో సతమతమవుతూ చివరికి జీవితాన్ని అంతం చేసుకుందామనుకుని కూడా తిరిగి ఆత్మస్థైర్యంతో వాళ్ళకాళ్ళమీద వాళ్ళు నిలబడి విజయవంతంగా జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు ఎంతోమంది తారసపడ్డారు. అదే మహిళా సాధికారత. వీరి జీవితాలు స్ఫూర్తిగా వుంటాయని అందరికీ అందించాలని సంకల్పించాను. — సాహసమే జీవితం – 1 జీవితంలో ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొని నిలబడిన ఎంతోమంది స్త్రీల జరిగిన కథలు. తల్లితండ్రులు ఆడపిల్లలకి పెళ్ళి చేసి అమ్మయ్య అమ్మాయి పెళ్ళయిపోయిందని […]

Continue Reading

వెనుతిరగని వెన్నెల(భాగం-6)

వెనుతిరగని వెన్నెల(భాగం-6) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) https://youtu.be/SxHmkU_8lTo వెనుతిరగని వెన్నెల(భాగం-6) -డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహికగా గత అయిదేళ్లుగా ప్రచురించబడుతూ ఉన్న  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)  ——- జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. ఉదయిని పట్ల చాలా మంచి అభిప్రాయం కలుగుతుంది […]

Continue Reading
Posted On :

అనుసృజన-ఆడదానికే ఎందుకు?

ఆడదానికే ఎందుకు?   హిందీ మూలం – అంజనా వర్మ                                                           అనుసృజన – ఆర్.శాంతసుందరి  ఆ వీధులే కదా ఇవి ఇంతకు ముందే కొందరు మగపిల్లలు నడిచివెళ్ళిన వీధులు? గోల గోలగా అల్లరి చేస్తూ తుళ్ళుతూ తూలుతూ కబుర్లు చెప్పుకుంటూ? ఆ వీధుల్లోనే ఆడపిల్లలూ వెళ్తున్నారు అసలు మాటా మంతీ లేకుండా ఎవరి కళ్ళైనా తమ మీద పడేలోపున అక్కణ్ణించి చల్లగా జారుకోవాలని. ఈ ఇళ్ళు కూడా అవే కదా ఒకప్పుడు చిన్నారి ఆడపిల్లలు ఉన్న ఇళ్ళు? శిల్ప,గుంజన్,మీతా […]

Continue Reading
Posted On :
Padmaja Kundurti

జెండర్ (క‌థ‌)

జెండర్(క‌థ‌) పద్మజ.కె.ఎస్    ఆ పద్మవ్యూహం నించైనా తప్పుకోవచ్చు గానీ హైదరాబాద్ ట్రాఫిక్ నుంచి బయటపడటం చాలాకష్టం. ఓ పక్క బస్ కి టైం అవుతొంది. పదిగంటలకే బస్. రాత్రిపూట బయలుదేరేవి ,అందులో కూకట్ పల్లినుంచి బయలుదేరేవి సరిగ్గా సమయానికే బయల్దేరతాయి. అసలే సంక్రాంతి రోజులు. …ఇంకో వారంలో పండగ. బస్సుల్లో రిజర్వేషన్ దొరకటమే కష్టంగా ఉంది. ఎలాగోలా సూపర్ లగ్జరీ లో దొరికింది సీటు. వెళ్ళకుండా ఆగిపోదమన్నా పండగ రోజులు. ప్రయాణం తప్పనిసరి ..అందుకని చలిరోజులే […]

Continue Reading
Posted On :

గజల్

గజల్ -జ్యోతిర్మయి మళ్ళ    నిన్నువిడిచి నిముషమైన నిలవడమే కష్టం నీవులేని కాలాన్నిక కదపడమే కష్టం   కన్నుకన్ను కలిసినపుడు దేహమంత పులకరమే మనసులింత ముడిపడితే మసలడమే కష్టం   మధువులొలుకు మాటలన్ని  వినుటకైతె ఆనందమే పరితపించు పెదవులనిక ఓదార్చడమే కష్టం   చెంతచేరి నిలుచువరకు లోకమంత నందనమే ఎంతబాధ దూరమగుట చెప్పడమే కష్టం   నీవునేను ఒకరికొకరు తెలియనపుడు ఇద్దరమే ఇప్పుడైతె విడివిడిగా చూపడమే కష్టం    ***** జ్యోతిర్మయి మళ్లజ్యోతిర్మయి మళ్ళ బహుముఖ ప్రజ్ఞాశాలి. […]

Continue Reading

రమణీయం: సఖులతో సరదాగా -2

రమణీయం సఖులతో సరదాగా-2  -సి.రమణ   కొడైకెనాల్ వెళ్తున్నాం అంటేనే ఎంతో ఉత్సాహంగా ఉంటుంది నాకు. సాయంకాలం 5.30 కి చేరుకున్నాము, మేము book చేసుకున్న rewsorts కు. కొండలు, లోయలు, ఎత్తైన చెట్లు దాటుకుని, మధ్య మధ్యలో చల్లని కొండ గాలులు శ్వాసిస్తూ, road పక్కన అక్కడక్కడ పెట్టిన పండ్ల దుకాణాలలో, మాకు ఇష్టమైన పళ్ళు కొనుక్కుంటూ, కొండల ఎత్తు పల్లాలలో, ఉయ్యాలలూగుతున్నట్లున్న పండ్ల చెట్లని, వాటి నిండా విరగ కాసిన పండ్లనూ చూస్తూ, పేరు […]

Continue Reading
Posted On :

ఉనికి పాట – కదిలిందొక కాండోర్…! ఎల్ కాండోర్ పాసా…!

ఉనికి పాట  కదిలిందొక కాండోర్…!   ఎల్ కాండోర్ పాసా…! -చంద్ర లత *** కొండమీద “కో” అంటే, “కో… కో… కో…” అని అంటుంటాం. వింటుంటాం. కొండగాలి వాటున గిరికీలుకొడుతూ, ప్రతిధ్వనించే ప్రతి పలకరింపును  ప్రస్తావిస్తూ. కొండైనా కోనైనా, మాటకి మాట తోడు. మనిషికి మనిషి తోడు. అది ప్రకృతిసహజంగా అబ్బిన మానవనైజం. పలుకు పలుకులో ఉలికిపాటును నింపుకొని, చెక్కిన వెదురుముక్కలను వరుసగా కట్టి, తమ ఊపిరితో ఆయువుపాటకు ప్రాణం పోస్తూ, పర్వతసానువుల్లో,లోయల్లో,కనుమల్లో, సతతహరితారణ్యాల్లో, కొండకొమ్ము నుంచి […]

Continue Reading
Posted On :