జ్ఞాపకాలసందడి -5
జ్ఞాపకాలసందడి-5 -డి.కామేశ్వరి మొన్న ఎవరో శేఖాహారంలో ప్రోటీన్ వుండే వంటలు చెప్పామన్నారు. మనం తినే వంటల్లో పప్పుదినుసుల్లో చేసే అన్నిటిలో ప్రోటీన్స్ వున్నవే. పప్పు లేకుండా సాధారణంగా వంటవండుకోము. కందిపప్పు, పెసరపప్పు రెగ్యులర్ వాడతాము. పాలకపప్పు, గోంగూర, తోటకూరపప్పు, మామిడికాయ, దోసకాయ, టమోటా పప్పు వీటన్నిటిలో ఈ. రెండుపప్పులుతో విధిగా ప్రతి ఇంట పప్పు చెస్తాం. శేఖాహరులం, ముద్దపప్పు సరేసరి, ఇదికాక, ఆనపకాయ, పోట్ల, అరటి, బీర అన్నిటిలో పెసరపప్పు, సెనగపప్పు కానీ వేసి చేస్తాం. సాంబారులో […]
Continue Reading