యాత్రాగీతం(మెక్సికో-కాన్ కూన్-ఐలా మొహారీస్)-6
యాత్రాగీతం(మెక్సికో)-6 కాన్ కూన్ -ఐలా మొహారీస్ -డా|కె.గీత భాగం-8 కాన్ కూన్ లో మొదటిరోజు చిచెన్ ఇట్జా సందర్శనం, ఆ తర్వాత ఒళ్లు గగుర్పొడిచే సెనోట్ అనుభవం తర్వాత తిరిగి రిసార్టుకి వచ్చే దారిలో “వేలొదొలీద్” (Valladolid) అనే పట్టణ సందర్శనానికి ఆపేరు మా బస్సు. స్పెయిన్ లో అదే పేరుతో ఉన్న గొప్ప నగరం పేరే ఈ “వేలొదొలీద్”. దక్షిణ అమెరికా భూభాగంలోని స్పానిషు ఆక్రమణదారుల గుత్తాధిపత్యానికి గుర్తుగా అప్పటి క్రైస్తవ చర్చిలు, ఆవాసాలు పెద్ద […]
Continue Reading