పిట్ట గూళ్లు-యోగ్యతా పత్రం అవసరం లేని కథలు
పిట్ట గూళ్లు -సి.బి.రావు యోగ్యతా పత్రం అవసరం లేని కథలు కథలంటే పైపైన ఉన్నాయనుకున్నావా అవి రాయడానికెంతో ప్రజ్ఞ కావాలి చదవడానికెంతో రుచుండాలి ఒక్కోకథ ఒక్కో సందర్భంలో ఒక్కొక్కణ్ణి ఒడ్డున పడేస్తుంది అందుకే చదువులేని వృద్దుడుకన్నా చదువుకున్న యువకుడే మిన్న –శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కె.వరలక్ష్మి గారి కథలు, వాటిలోని పాత్రలు ఆకాశం నుంచి ఊడిపడవు. మన చుట్టూ ఉన్న సమాజంలోంచి, ముఖ్యంగా గ్రామీణ వాతావరణంలోంచి ప్రాణం పోసుకున్నవే ఈ “పిట్టగూళ్ళు” కథా సంపుటి […]
Continue Reading