image_print

వెనుతిరగని వెన్నెల(భాగం-7)

వెనుతిరగని వెన్నెల(భాగం-7) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) https://youtu.be/TMQXCwZLU5g వెనుతిరగని వెన్నెల(భాగం-7) -డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహికగా గత అయిదేళ్లుగా ప్రచురించబడుతూ ఉన్న  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)  ——- జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. ఉదయిని పట్ల చాలా మంచి అభిప్రాయం కలుగుతుంది […]

Continue Reading
Posted On :

Upaasana-New Year 2020!

New Year 2020! -Satyavani Kakarla Resolutions! Reflections! Visions! 2020, here we come! Its already the time of the year, the reckoning time, be it the end of a passing year or the beginning of a new. Days, weeks, months, years, decades pass away as we keep watching. We cannot catch them, but sure we make […]

Continue Reading
Posted On :

Cineflections: Nizhalkuthu (Shadow Kill),Malayalam

Cineflections: Nizhalkuthu (Shadow Kill), Malayalam. 2002 -Manjula Jonnalagadda Capital punishment in India is rare. It is mostly awarded in high profile cases. In India capital punishment is death by hanging. As a custom the person who is pulling the lever, recites an oath saying, “I have nothing against you, it is not personal, I am […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో- (రెండవభాగం)- 7

నా జీవన యానంలో- రెండవభాగం- 7 -కె.వరలక్ష్మి  కొత్త వారింట్లో కొచ్చి ఏడేళ్ళు అయిపొయింది. నేను ఒక్క రోజు కూడా ఆలస్యం చెయ్యకుండా అద్దె కట్టేస్తూ ఉండేదాన్ని. పెరట్లో ఉన్న కొబ్బరి చెట్ల నుంచి పడిన కాయలన్నీ పోగుచేసి ఇల్లు గల వాళ్లకి పంపించేస్తూ ఉండేదాన్ని. ఇంటి విషయంలో నిశ్చింతగా ఉన్నామనుకుంటూండగా ఇల్లు గల వాళ్ల ఆఖరబ్బాయి వెంకన్నబాబుగారొచ్చి వాళ్ల ఆస్తి పంపకాలు అయ్యాయని, ఐదుగురు అన్నదమ్ముల్లో తను చిన్నవాడు కాబట్టి దిగువ ఉన్న ఈ ఇల్లు […]

Continue Reading
Posted On :

#మీటూ (కథలు)

#మీటూ -(కథలు) మిట్టమధ్యాన్నపు నీడ (కథ)   -సి.బి.రావు  ఉమ నూతక్కి వృత్తి రీత్యా LIC లో Administrative Officer. Journalism లో P.G. చేసారు. పుస్తకాలు చదవడం ఇష్టం. నచ్చిన భావాలను స్నేహితులతో పంచుకోవడం ఇష్టం. ఏ ఇజాన్నీ అనుసరించలేక పోవడం, ఏ చట్రం లోనూ ఇమడ లేక పోవడం, తన బలం, బలహీనతా అంటారు. మహి ‘మ్యూజింగ్స్’ బ్లాగ్, సారంగా, B.B.C. Telugu, నమస్తే, వగైరా websites ల లో పెక్కు వ్యాసాలు వ్రాసారు. […]

Continue Reading
Posted On :

త్రిపుర కథలు

త్రిపుర కథలు పుస్తకం:- త్రిపుర కథలు రచయిత:- త్రిపుర -వసుధా రాణి  పదే పదే నవలల మీదకు వెళ్లే నా మనసును కథల్లో ఓ కిక్కు ఉంటుంది చదువు అంటూ కథల మీదకి కాస్త మళ్ళేలా చేసిన వారు వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారు.ఐతే అన్నప్రాశనరోజే ఆవకాయలా త్రిపుర గారి కథ ‘భగవంతం కోసం’ ఆవిడే స్వయంగా చదివి వినిపించి కథని ఇలా చదువుకోవాలి,రచయిత రచనలోని గొప్పతనాన్ని ఇలా ఆస్వాదించాలి,అప్పుడు రచయిత అనుభవాలు కూడా మనవి అవుతాయి అని […]

Continue Reading
Posted On :

గజల్

గజల్ -జ్యోతిర్మయి మళ్ళ  మనసునేలు మాధవుడిని తలవాలని ఉండదా ప్రాణమిచ్చు ప్రేమికుడిని కలవాలని ఉండదా    మెరుపుతీగవంటు నన్ను మురిపెముగా పిలిచితే  మురిసిపోతు చెంతచేరి నిలవాలని ఉండదా    తమలపాకులంటు కళ్ళకద్దుకుంటే పాదములు  ధన్యములై చేతులెత్తి కొలవాలని ఉండదా    (నా)నవ్వుముఖము (నీ)దుఃఖములకు ఔషధమని తలచితే  (నా)సర్వమోడియైన యైన నువ్వె గెలవాలని ఉండదా    ముద్దబంతివి పూలరెమ్మవి జాబిలి నీవంటుంటే మరలమరల ఈనేలనె(నీకొరకే) మొలవాలని ఉండదా   ***** జ్యోతిర్మయి మళ్లజ్యోతిర్మయి మళ్ళ బహుముఖ ప్రజ్ఞాశాలి. తొలి […]

Continue Reading

రమణీయం: సఖులతో సరదాగా -3

రమణీయం సఖులతో సరదాగా-3 -సి.రమణ కొద్దిసేపటి తరువాత, బెరిజాం సరస్సునుండి వీడ్కోలు తీసుకొని, అడవినుండి బయలుదేరాము. దారిలో కనిపించిన Silent Valley దగ్గర ఆగాము. Car ను కొంచం దూరంలోనే ఆపి, మేము దిగి, నెమ్మదిగా నడుచుకుంటూ, Valley View దగ్గరకు వస్తుంటే, కింద ఎండుటాకుల చప్పుడు, పైన మా గుండె చప్పుడు  తప్ప మరే ఇతర శబ్దం లేని, నిశ్శబ్దం లో, పద్మ అన్నది ” ఎండుటాకుల మీద కాలువేయకుండా నడవండి అని”. ఇక మా […]

Continue Reading
Posted On :

ఉనికి పాట – ‘మమ్మా ఆఫ్రికా ’ మిరియం మకీబ

ఉనికి పాట  “త్వరత్వరగా అమ్మా,  త్వర త్వరగా!” ‘మమ్మా ఆఫ్రికా ’  మిరియం మకీబ -చంద్ర లత “మా లయ కుదరగానే అన్నాను “చూసుకోండిక!” మరి ఇదేగా   పట పట!  అదంతే , యువతీ ఇదే పట పట !”  పట పట ఒక నాట్యం పేరు జొహెనెస్ బర్గ్ శివార్లలో మేం చేసే నాట్యం అందరం కదలడం మొదలు పెడతామో లేదో పట పట రాగం మొదలుతుంది   “ప్రతి శుక్రవారం, శనివారం రాత్రి. […]

Continue Reading
Posted On :