కంప్యూటర్ భాషగా తెలుగు-4
తెలుగు ఫాంట్లు – డా||కె.గీత తెలుగు ఫాంట్లు రకాలు తెలుసుకునే ముందు అసలు “ఫాంట్” అంటే ఏవిటో చూద్దాం. “ఫాంట్” అంటే రాత పద్ధతిలో స్టైల్ అని చెప్పవచ్చు. ఉదాహరణకి 80’లలో ప్రభంజనమైన బాపూగారి చేతిరాత ఒక స్టైల్ . అందంగా, గుండ్రంగా, పొందిగ్గా రాయడం మరో స్టైల్ . కుడివైపుకో, ఎడమ వైపుకో అక్షరాలు వాల్చి రాయడం మరో స్టైల్. ఇలా రకరకాల పద్ధతుల్లో స్టైల్స్ తో రూపొందించిన కంప్యూటర్ రాతపద్ధతే “ఫాంట్” అన్నమాట. ఎవరి […]
Continue Reading