ఇట్లు మీ వసుధా రాణి-అన్నింటిలోనూ పెద్ద-2
ఇట్లు మీ వసుధారాణి. అన్నింటిలోనూ పెద్ద -2 -వసుధారాణి నాకప్పుడు పద్దెనిమిది ఏళ్ళు ఉంటాయేమో మా పెద్దక్కయ్యా వాళ్ళింటికి నిర్మల్ వెళ్ళాను.చిన్నపిల్లవి కాదంటూ బోలెడు విషయాలు చెప్పింది.ఉదయాన్నే ఇంట్లో హాల్లోని సోఫాలు,నిర్మల్ బొమ్మలు,నిర్మల్ పెయింటింగ్స్ తుడవటంతో నా దినచర్య మొదలు. తర్వాత టీ (అపుడు మాకు ఇంట్లో కాఫీ అలవాటు ఉండేది.కానీ నిర్మల్ లో పాలు పల్చగా వుంటాయని అక్కయ్య టీ కాచేది),తర్వాత ఉదయం పూట ఉపాహారం నువ్వే తయారు చేయి అని ఏమి చెయ్యాలో కూడా […]
Continue Reading