వసంతవల్లరి – శివంగి (కథ) (ఆడియో)
ఆడియో కథలు శివంగి (కథ) (ఆడియో) రచన: కె.వరలక్ష్మి పఠనం: వసంతలక్ష్మి అయ్యగారి “శివంగి కష్టాన్ని దుర్వ్యసనాలతో నోటికి అందకుండా నష్టపరుస్తున్న శివంగి భర్త, తిండి గింజలు కాజేయడమే కాకుండా, రాత్రంతా నిద్రలేకుండా చిరాకు పెడుతున్న ఎలుక ఇద్దరూ ఆమె నిస్సహాయతను ఆధారంగా చేసుకొని ఆమెకు మనశ్శాంతి లేకుండా చేస్తారు. ఈ రెండు దృశ్యాల్ని ‘శివంగి’ పాత్రలో సాదృశ్యం చేసింది రచయిత్రి. ఈ రెంటి నుంచి శివంగి విముక్తి కోరుకుంది. మొగుడి కంటే ముందు ఎలుక ఆమె […]
Continue Reading