నారి సారించిన నవల-7
నారిసారించిన నవల -కాత్యాయనీ విద్మహే 7 1947 ఆగస్ట్ స్వాతంత్య్రానంతరం స్త్రీల నవలా సాహిత్య చరిత్ర మల్లాది వసుంధర నవలలతో మొదలవుతున్నది.ఆమె తొలి నవల 1952 లో వచ్చిన ‘తంజావూరు పతనము.’ 1973 లో ప్రచురించిన ‘పాటలి’ నవల నాటికి దూరపు కొండలు, యుగసంధి, రామప్ప గుడి, త్రివర్ణపతాక, నవలలు వచ్చాయి. యుగ సంధి, రామప్ప గుడి నవలలు ప్రధమ ముద్రణ ప్రతులలో సంవత్సరమేదో ప్రచురించబడలేదు. యుగ సంధి నవల కవర్ పేజీ వెనుక […]
Continue Reading