ఊరి గేపకం (పాట)
ఊరి గేపకం (పాట) –డా||కె.గీత రేతిరంతా కునుకుసాటున నక్కినక్కి మనసు దాపున ఊరి గేపకమేదో ఉలికి ఉలికి కుదుపుతాది సెరువు బురద సెమ్మ దారుల కలవ తూడు సప్పదనము గట్టు ఎంట కొబ్బరాకు గాలిరాలిన పూల రుసి ఊరి గేపకమేదో ఉలికి ఉలికి కుదుపుతాది ||ఊరి|| కందిసేల పచ్చకణుపుల పాలుగారె గింజలేవో మొక్కజొన్న పొత్తుగిల్లి దొంగసాటున బుక్కినట్టు ఊరి గేపకమేదో ఉలికి ఉలికి కుదుపుతాది ||ఊరి|| కన్ను తెరవని పసిరి కాయ పుల్లసిప్పల నారింజ జివ్వ సాటున […]
Continue Reading