
Please follow and like us:

నా నివాసం ఖమ్మం, తెలంగాణ. ఇపుడిపుడే కవిత్వం రాస్తున్నాను. చిన్నాన్న క్రాంతి శ్రీనివాసరావు గారు అందరికీ సుపరిచితమైన కవి. ఆయన నుంచి ప్రేరణ, స్వతహాగా కొంత తపన ఈ వైపు అడుగేసేలా చేసింది. నాకు పుస్తకాలు చదవడం, కొత్త ప్రదేశాలు చూడటం, కొత్తగా ఏదైనా నేర్చుకోవడం ఇష్టం. సంగీతం బాగా వింటాను. స్నేహితుల సాయంతో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. ప్రస్తుతం గృహిణిగా వున్నాను.
చక్కని భావవేశం వ్యక్తమైన కవిత..జయశ్రీ …..’ టైం పర్ఫెక్ట్ ఎరేజర్ కదా’..’బొట్టుబిళ్ళలు అంటించిన మరకలుంటాయేమో’.. ముగించాలనుకున్నపుడు కామా కోసం వెతకులాట’ వంటి పద,వాక్య ప్రయోగాలు చాలా బాగున్నాయ్..’అభినందనలు
Congratulations jaya