సంపాదకీయం- ఏప్రిల్, 2020
“నెచ్చెలి”మాట “దేశసేవ” -డా|| కె.గీత దేశసేవంటే గుర్తుకొచ్చింది! మీరు “క్లీన్ హాండ్స్” అనే విషయం విన్నారా? “క్లీన్ హాండ్సా?” అంటే “చేతులు శుభ్రంగా ఉంచుకోమనా?” లేదా “చేతులు శుభ్రం చెయ్యమనా?” లేదా రెండూనా? “ఏవండీ, ఒక పక్క ప్రపంచం కరోనా బాధలో గిలగిలా కొట్టుకుంటూ ఉంటే ఈ క్లీన్ హాండ్స్/ హాండ్స్ క్లీన్ అవసరమా?” అయినా దేశసేవ అనే టైటిలేవిటి? మధ్య ఈ “క్లీన్ హాండ్స్” గోలేవిటి? “హయ్యో! అక్కడికే వస్తున్నానండీ!” అసలు దేశసేవ అంటే- విదేశీ […]
Continue Reading