Please follow and like us:
డా||సి.భవానీదేవి నివాసం హైదరాబాదు. ప్రముఖ సాహితీవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి హిందీలో ఎం.ఎ., ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగులో ఎం.ఎ, ఎల్.ఎల్.బి., పి.హెచ్.డి. పట్టాలు పొందారు. కవిత్వం, కథలు, సాహితీ విమర్శ, నాటకం, బాలసాహిత్యం, జీవితచరిత్ర, లలితగీతాలు మొదలైన అన్ని ప్రక్రియలలో రచనలు చేసారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విశ్రాంత ఉప కార్యదర్శి. 12 కవితా సంపుటులు, వివిధ ప్రక్రియల్లో 46 గ్రంథాలు వెలువరించారు. వీరి పలు కవితలు, కథలు అనేక ఇతర భాషల్లోకి అనువదించబడ్డాయి.
భవానీ కవిత చాలా బావుంది.మా భవాని మంచి రచయిత అని మన స్నేహితులు అందరం గొప్పగా చెప్పుకునేది అందుకే మరి.
Excellent presentation review of the changed lives of millions of people all over the world . I had the good fortune to know you and your family . Now I feel that I should have requested you to translate my upcoming novel into Hindi by you. Anyway I will request you to edit the final proof . With warm regards.
అద్భుతః మేడం గారు