పునాది రాళ్ళు-11
పునాది రాళ్లు-10 -డా|| గోగు శ్యామల కుదురుపాక రాజవ్వ కథ రాజవ్వ ఫై జరిగిన లైoగిక దాడిని మొత్తం ఉద్యమంఫై జరిగిన దాడిగా, మరియూ పోరాటాల్లో ఉన్న ప్రజలoదరి పై జరిగిన దాడిగా చూడాలని కుదురుపాక గ్రామ ప్రజలతో పాటు రాజవ్వ కుటుంబం మరియూ ఎమ్ఎల్ పార్టీ భావించింది. మరో విధంగా చెప్పాలంటే మనువాద కుల పితృ స్వామ్య రాజ్యం మోపిన నిర్బంధపు హింసలో భాగంగా ఈ అణిచివేత జరిగిందని చెప్పాలి. ఇదిలా ఉంటె, దక్కన్ […]
Continue Reading