అభినయ (కవిత) -లక్ష్మీ కందిమళ్ళఅది కాదు ఇంకేదో అనుకుంటూ కంటినుంచి కన్నీటిచుక్క రాలింది. కన్నీరు కనిపించకుండా ముఖం పక్కకు తిప్పుకొనితడిని తుడుచుకుంటూ పెదవులపై,జీవంలేని నవ్వులను మొలిపించుకుంటూ కళ్ళల్లో లేని ఆనందాన్ని అభినయిస్తూ.. ఆమె. అందుకు తడిచిన గులాబీ సాక్ష్యం!*****ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి Please follow and like us: కందిమళ్ళ లక్ష్మికర్నూలు గృహిణి సాహిత్యాభిలాష (చదవడం,రాయడం) ప్రవృత్తి: కవిత్వం రాయడం
చాలా బావుందండి.
థాంక్యూ
చాలా బాగుంది కవిత.అభినందనలు
థాంక్యూ వసుధగారు
చాలా బావుంది
థాంక్యూ అక్కా
చాలా బావుంది
థాంక్యూ అండీ