
Please follow and like us:

నా పేరు పద్మజ . తమస్విని అనే కలం పేరుతో కవితలు , కథలు రాస్తుంటాను. 2013 నించి కౌముది డాట్ నెట్ లో సంసారంలో సరిగమలు శీర్షికతో కథలు రాస్తున్నాను . మాది గుంటూరు జిల్లా లోని చింతలపూడి అనే గ్రామం . MA Political science చదివాను. హైద్రాబాద్ లో నివాసం. మా వారు ప్రముఖ రచయిత శ్రీ మల్లాది వెంకటకృష్ణ మూర్తి. మాకు ముగ్గురు అమ్మాయిలు . పుస్తకాలు చదవడం , పాటలు వినడం నా అభిరుచులు.