image_print

అమ్మకు అరవైయేళ్ళు

అమ్మకు అరవైయేళ్ళు -రాజన్ పి.టి.ఎస్.కె ఈ కథానాయకురాలికి ఈరోజుతో అరవై ఏళ్ళు నిండాయి. ఈవిడకు తన 22వ యేట నుంచీ ఈ వ్యాస రచయిత తెలుసు. అసలు ఈ వ్యాస రచయితకు తన అసలు పేరేంటో తెలుసుకోవడానికి చాలా కాలం పట్టింది. కారణం ఈ కథానాయకురాలే. ఎప్పుడూ కన్నయ్యా అనో, నా బంగారుకొండా అనో, పండుబాబూ అనో పిలుస్తుండేది. అందుకే అతని చిన్నతనంలో ఎవరైనా “నీ పేరేమిటబ్బాయ్?” అని అడిగితే… అసలు పేరు ఆ ముద్దు పేర్ల […]

Continue Reading

దేవులపల్లి కృష్ణశాస్త్రి లలితగీతాలు

దేవులపల్లి కృష్ణశాస్త్రి లలితగీతాలు (ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం “నెల నెలా తెలుగు వెన్నెల” 13 వ వార్షికోత్సవపు సాహితీ సదస్సు ప్రత్యేక ప్రసంగం -జూలై 25, 2020) –డా||కె.గీత కృష్ణశాస్త్రిగారి పాటంటే ఒక తియ్యదనం, ఒక గొప్ప మధురానుభూతి, ఒక విహ్వల బాధ!  ఆయన కవిత్వంలో కన్నీటి చెలమలు గుండె చాటు చెమ్మని అడుగడుగునా గుర్తుచేస్తాయి. అందుకు ప్రత్యక్ష ఉదాహరణగా,  ముందుగా నేను చిన్నతనంలో నేర్చుకున్న కృష్ణశాస్త్రిగారి పాటల్లో నాకిష్టమైన లలిత గీతంతో ప్రారంభిస్తాను. ఇది […]

Continue Reading
Posted On :

పూర్ణస్య పూర్ణమాదాయ.. (విలియం డాల్ రింపుల్-నైన్ లైవ్స్ నుంచి)

https://www.youtube.com/watch?v=D6_AGuFTSmA పూర్ణస్య పూర్ణమాదాయ… -లక్ష్మణశాస్త్రి                  అర్ధరాత్రి కావస్తోంది. కొండలమీదనుంచి మత్తుగా జారిన పున్నమివెన్నెల యేటి నీటిమీద వులిక్కిపడి, ఒడ్డున ఉన్న పంటపొలాలూ, ఆ వెనక వున్న రబ్బరు తోటలసందుల్లోకి విచ్చుకుంటోంది. ఎటుచూసినా వెన్నెల వాసన. కొంచెం ఎడమగా ఉన్న కొబ్బరి తోటల్లో వెలుగుతున్న  ఆ మంటలోకి కర్పూరం ముద్దలు ముద్దలుగా కురుస్తోంది. చుట్టూ వందల్లో వేలల్లో జనం. ఆత్రంగా ఎదురుచూస్తున్నారు అమృతం కురిసే వేళకోసం. ఏడాదికోసారి […]

Continue Reading

ఒక భార్గవి – కొన్ని రాగాలు -5 ( హంసధ్వని)

ఒక భార్గవి – కొన్ని రాగాలు -5  హంసధ్వని -భార్గవి హంస యెలా వుంటుందో చూసిన వారు లేరు,కానీ దాని చుట్టూ అల్లుకున్న కథలెన్నో! సరస్వతీ దేవి వాహనం రాజహంస.బహుశా అది చేసే ధ్వని యే హంసధ్వని అనే భావనతో ఒక రాగం పేరుగా పెట్టి వుండొచ్చు హంసని  ,ఒక పవిత్రతకీ,ప్రేమకీ ,అందానికీ,ఒయ్యారానికీ ప్రతిరూపం గా భావిస్తారు.ఆత్మ ,పరమాత్మ లకి హంసని ప్రతీక గా వాడతారు,ఎవరైనా ఈ లోకం నుండీ నిష్క్రమిస్తే “హంస లేచిపోయిందంటారు”.ఒక కళాకారుడో,ఉన్నతమైనవ్యక్తో తన […]

Continue Reading
Posted On :