నా జీవన యానంలో (రెండవ భాగం) -కథానేపథ్యాలు-3 గాజుపళ్లెం కథ
నా జీవన యానంలో- రెండవభాగం- 14 గాజుపళ్లెం (కథ) -కె.వరలక్ష్మి నేను కథారచన ప్రారంభించాక మొదటిసారిగా అవార్డును తెచ్చిపెట్టిన కథ గాజుపళ్ళెం. 1992లో ఏ.జి ఆఫీస్ వారి రంజని అవార్డు పొంది, 28.2.1992 ఆంధ్రజ్యోతి వీక్లీలో ‘ఈవారం కథ ‘గా వచ్చిన ఈ కథ తర్వాత చాలా సంకలనాల్లో చోటు చేసుకుంది. బోలెడన్ని ఉత్తరాలొచ్చేలా చేసి చాలామంది అభిమానుల్ని సంపాదించిపెట్టింది. 2013లో వచ్చిన ‘నవ్య నీరాజనం’ లోనూ, 2014లో వచ్చిన ‘కథ- నేపథ్యం’ లోనూ ఈ కథనే […]
Continue Reading