Fight for Existence
Telugu Original: Rupa Rukmini
English Translation: Geeta Vellanki
1
Whenever I see flower petals falling on ground,
I re-check myself by keeping a hand on my chest
if I ran out of emotions or what?!
2
Human to human respect is fading away like a mist,
there are several layers of existential fights..
3
I always expect the touch of a new warm sunshine .. and wait!
But, I always encounter with
cruel Vultures which always feast on female flesh!
I always hurt deeply,
whenever I listen to the cold and reckless tone
which becomes a secretion by a deep wound!
It is more offending than any other reason!
It make me desparate to leave my existantial body
and give new wings for my inner feelings
and fill myself with a new vigour!
I step into a new world..
there.. some enter into life and some disappear!
****
అస్తిత్వం
-రూపరుక్మిణి
౧
పూల రెక్కలు రాలిపడిన ప్రతిసారి చూస్తూవుంటా నాలో చెక్కు చెదరకూడని భావాలు
ఏమైనా జారీ కాలాగర్భం లో కలిసిపోయాఏమో .!
అని తడుముకుంటాను..
౨
మనిషిని మనిషిగా
గౌరవించుకోలేని చోట
చుట్టూ అస్తిత్వ పొరలు
పొగమంచులా కమ్ముకుంటాయి!
౩
ఏ సూర్యుని నునువెచ్చని దనం నన్ను చేరుకొంటుందో అని నా నిరీక్షణ!
కానీ ఆడతనాన్ని పీక్కుతినే
రాబందులు ఎదురవుతారు..
వేల కారణాలు నన్ను చిత్రవధ చేస్తున్నా అవని గాయం ఆ నిర్లక్షపు గొంతులోని భావం
గాయమై స్రవిస్తుంది నిర్విరామంగా!!
అప్పుడు …
ఈ అస్తిత్వ రూపాన్ని వదిలి నా భావాలకు రెక్కలిచ్చి కొత్తదనాన్ని నింపుకోవాలని బాహ్య ప్రపంచంలోకి అడుగు పెడతాను అక్కడ కొత్తగా జీవితాల్లోకి కొందరు వస్తూవుంటారు
మరికొందరు మరుగైపోతూ వుంటారు..!!
*****
ఒక కార్పొరేట్ ఎంప్లాయ్ ని! కవిత్వం ప్రవృత్తి!
Very nice…
Wow… Thank u Rupa dear ❤
Telugu poem లో చాలా ఫీల్ ఉంది.