
Please follow and like us:

నా పేరు దిలీప్.వి. మాది తెలంగాణ లోని ఉమ్మడి వరంగల్ జిల్లా లో నూతనంగా ఏర్పడ్డ ములుగు జిల్లా లోని మల్లంపల్లి గ్రామం. నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. చిన్నప్పటినుండి విభిన్న సాహిత్యాలను చదవడం అలవర్చుకున్నాను. సమాజం లో జరుగుతున్న అన్నిరకాల వివక్షలను, అసమానతలను, అన్యాయాల్ని ప్రశ్నించడానికి కవితా యాత్ర చేస్తున్నాను.