సంపాదకీయం- నవంబర్, 2020
“నెచ్చెలి”మాట బీ గుడ్ – డూ గుడ్ -డా|| కె.గీత “బీ గుడ్ – డూ గుడ్ ” మంచిగా ఉండడం- మంచి చెయ్యడం- వినడానికి ఎంత మంచిగా ఉందో పాటించడం అంత కష్టం కదా! పోనీండి! ప్రతి రోజూ ప్రతి క్షణం మంచి చెయ్యలేకపోయినా “ఎప్పుడో ఓసారి అనుకోకుండా మనకు తెలియకుండానే చేసిన కాస్తో కూస్తో మంచి కూడా ఏదో విధంగా మనల్ని తిరిగి కాపాడుతుంది!” వినడానికే కాదు పాటించడానిక్కూడా బావుంది కదూ! అవును మనం […]
Continue Reading