నారీ”మణులు”- వింజమూరి అనసూయాదేవి- 3
నారీ”మణులు” వింజమూరి అనసూయాదేవి- 3 -కిరణ్ ప్రభ అవసరాల (వింజమూరి) అనసూయా దేవి (12 మే 1920 – 23 మార్చి 2019) ప్రముఖ జానపద కళాకారిణి, సంగీత దర్శకురాలు, రచయిత్రి. హార్మోనియం వాయించటంలో దిట్ట. కళాప్రపూర్ణ బిరుదాంకితురాలు. ఎనిమిదేళ్ళ వయసులోనే వీరి పాట రికార్డ్ అయింది. బాలమేధావి. స్వాతంత్ర్యోద్యమంలో మహామహులైన గాంధీజీ, సుభాష్ చంద్రబోస్, జవహర్‌లాల్ నెహ్రూ, సర్వేపల్లి రాధాకృష్ణన్ లాంటి వారి సమక్షంలో పాడిన అనుభవం వీరి కుంది. మేనమామ దేవులపల్లి కృష్ణశాస్త్రి వ్రాసిన […]
Continue Reading