సంపాదకీయం-మార్చి, 2021
“నెచ్చెలి”మాట స్త్రీ శక్తి -డా|| కె.గీత స్త్రీ శక్తి అంటే- ఆదిశక్తి, పరాశక్తి అంటూ దండకంలో భాగం కాదండోయ్- స్త్రీలలో సహజంగా ఉండే ఓపిక సహనం పట్టుదల సామర్థ్యం ధైర్యం శ్రామికత మనో బలం ఇలా ఎన్నో…. పాజిటివ్ లక్షణాలు అన్నమాట! స్త్రీ శక్తికి అడ్డంకులూ ఎక్కువే- అయినదానికీ కానిదానికీ స్త్రీ అని గుర్తుచేసేవి అబల అని ముద్రవేసేవీ ఇంటా బయటా మోయలేనన్ని బాధ్యతలు లెక్కలేనన్ని సమస్యలు పైకి చెప్పలేని మనోవ్యథలు అడుగడుగునా ఎదురుదెబ్బలు అయినా- ఓడిపోకుండా […]
Continue Reading