Please follow and like us:
నా పేరు షేక్ మహమ్మద్ షఫీ. నేను ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖలో Health educator(ఆరోగ్యబోధకుడు) గా పనిచేస్తున్నాను. మాది అనంతపురం. కవితలు రాయడం నా హాబీ. నా కవితలు కొన్ని వివిధ ఫేస్బుక్ గ్రూపులలో విజేతలుగా నిలిచాయి.

నెచ్చెలి నిర్వహిస్తున్న రచనా పోటీల మూలంగా రచయితలలో పోటీతత్వం పెరుగుతుంది. దాంతో మెరుగైన రచనలు రావడానికి ఆస్కారముంటుంది.
వాస్తవానికి ప్రతి రూపం నేటి ప్రభుత్వం విధివిధానాలు అకౌంట్లో డబ్బులు జమ చేయటం కాకుండా ప్రజలే డబ్బులు జమ చేసుకునే స్థితి రావాలనే కోరిక కనిపించింది . షఫీ గారికి అభినందనలు
షఫీ గారి నానీ నేటి ప్రభుత్వ ఉచితం విధి విధానాలకు మెత్తగా అంటించిన చురక.ప్రభుత్వమే అకౌంట్ లోకి ఉచితాలను జమ చేయడం కాకుండా వారే కష్టార్జితాన్ని జమ చేసుకునే భరోసా ఇవ్వాలనే సత్యం ను సూక్ష్మంలో మోక్షం లా నాలుగు పాదాలలో చెప్పడం వారి ప్రతిభ కు నిదర్శనం.వారికి అభినందనలు.
‘తపన నానీల పోటీలో ప్రథమ బహుమతి పొందిన షేక్ మహ్మద్ షఫీ గారి నానిలో ప్రస్థుతం మన దేశంలొని జనానికి మత్తుమందులా అలవాటు అయిన వుచితాలు ప్రజలను కార్యశూరత నుండి మళ్ళించి నిర్వీర్యం చేస్తున్న వైనం గురించిన హెచ్చరికవుంది. వినవలసినవారు వింటారా?
తంగిరాల. మీరాసుబ్రహ్మణ్యం
నెచ్చెలి చాలా బావుంది . చాన్నాళ్ళ తరువాత బాల్య మిత్రుల్ని కలిసినట్టుగా !
నెచ్చెలి మీకు నచ్చినందుకు చాలా సంతోషం రమాదేవి గారూ!