సంపాదకీయం- మే, 2021
“నెచ్చెలి”మాట రెండో దశ -డా|| కె.గీత “రెండో దశ” అంటే చిన్నప్పుడెప్పుడో జీవశాస్త్రం క్లాసులో చదువుకున్న సీతాకోకచిలుక దశల్లో లార్వా దశ మానవ జీవన దశల్లో కౌమార దశ నవవిధ జ్యోతిశ్శాస్త్రదశల్లో చంద్ర దశ కాదండీ- కిందటేడాది మొదటి దశలో లైటుగా తీసుకున్నామూ.. అదే- అన్ని దేశాలూ చెవినిల్లు కట్టుకుని పోరుతుంటే పెడచెవిని పెట్టామూ… గుర్తొచ్చిందా? అదన్నమాట- అదేనండీ.. ముందు నవ్వుకుంటూ తర్వాత నమ్మినట్టు నటిస్తూ రానురాను విసుక్కుంటూ ఉన్నామే- ముందు యథాలాపంగా వింటూ తర్వాత ఆశ్చర్యపోతూ […]
Continue Reading