డా. గీత గారు చక్కగా చెప్పారండీ ప్రస్తుత దేశాకాల పరిస్తితులు. ఎవరి నోట విన్నా లాక్ డౌన్ మంత్ర జాప్యమే! అలా గాలి పీల్చుకోవటానికి బయటికి చెక్కేసినా గాలితో పాటు కోవిద్ వైరస్ ను కూడా ఆస్వాదించి వెంట తీసుకొచ్చి మరి కొంత మంది కి అందిస్తున్నారు. నోటికి మాస్కు, చేతికి గ్లౌసు , మొహానికి షీల్డ్, తరుణోపాయం.. అవి పాటించక పోవటం వల్లనే కదా ఇంట్లోనే ఒక్కరే గదిలో ఐసొలేషన్ ముదిరితే ఐసీయు పాలు. లాక్ డౌన్ నియమాలు, ఆరడుగుల దూరం పాటించక పోవటం వల్లనే కదా కరోనా మరింత విజృంభించి దేశాన్ని అల్లకల్లోలం చేస్తోంది. కవిత రూపంలో లాక్డౌన్ ని చక్కగా చెప్పారు గీత గారు. – -మాణికోపల్లె
లాక్ డౌన్ గురించి చాలా బాగా చెప్పారు మేడం.వ్యాసలా కాకుండా కవితాత్మకంగా చాలా చక్కగా చెప్పారు.బాగుంది మేడం
Thank you so much Sunanda garu.
డా. గీత గారు చక్కగా చెప్పారండీ ప్రస్తుత దేశాకాల పరిస్తితులు. ఎవరి నోట విన్నా లాక్ డౌన్ మంత్ర జాప్యమే! అలా గాలి పీల్చుకోవటానికి బయటికి చెక్కేసినా గాలితో పాటు కోవిద్ వైరస్ ను కూడా ఆస్వాదించి వెంట తీసుకొచ్చి మరి కొంత మంది కి అందిస్తున్నారు. నోటికి మాస్కు, చేతికి గ్లౌసు , మొహానికి షీల్డ్, తరుణోపాయం.. అవి పాటించక పోవటం వల్లనే కదా ఇంట్లోనే ఒక్కరే గదిలో ఐసొలేషన్ ముదిరితే ఐసీయు పాలు. లాక్ డౌన్ నియమాలు, ఆరడుగుల దూరం పాటించక పోవటం వల్లనే కదా కరోనా మరింత విజృంభించి దేశాన్ని అల్లకల్లోలం చేస్తోంది. కవిత రూపంలో లాక్డౌన్ ని చక్కగా చెప్పారు గీత గారు. – -మాణికోపల్లె
సంపాదకీయం మీకు నచ్చినందుకు ధన్యవాదాలు మణి గారూ!
విషయాన్ని హ్యూమరస్ గా ..నాన్చకుండా …పోయెటిక్ గా చెప్పారు.. nice గీత గారు..
Thanks Uma garu.