జీవన ప్రభాతం – హేమలతా లవణం గారి నవలా సమీక్ష
జీవన ప్రభాతం – హేమలతా లవణం గారి నవలా సమీక్ష -పి.జ్యోతి జాషువా గారి కుమార్తె సంఘ సంస్కర్త హేమలతా లవణం గారి గురించి ప్రస్తుత తరానికి తెలిసింది చాలా తక్కువ. చంబల్ లోయల్లోని బందిపోట్లు వినోభా భావే గారి వద్ద లోంగిపోతున్నప్పుడు ఆ కార్యక్రమం కోసం విశేష కృషి చేసారు హేమలతా ఆమె భర్త లవణం గార్లు. నేరస్తుల బాగు, పునరావాసం కొరకు ఎంతో కృషి చేసిన దంపతులు వీరు. జయప్రకాష్ నారాయణ్ గారి […]
Continue Reading