సంపాదకీయం- జూలై, 2021
“నెచ్చెలి”మాట ద్వితీయ జన్మదినోత్సవం! మీరూ న్యాయనిర్ణేతలే!! -డా|| కె.గీత “నెచ్చెలి” మీ అందరి ఆశీస్సులతో రెండో ఏడాది పూర్తి చేసుకుంది! ముందుగా అడగగానే ఒప్పుకుని ఆత్మీయంగా నెచ్చెలి కోసం తొలి సంచిక నుండీ రాస్తున్న నెచ్చెలి రచయిత్రు(త)లందరికీ పేరుపేరునా నెనర్లు! లక్షా పాతిక వేల హిట్లు దాటి మీ అందరి మనసు మెచ్చిన “నెచ్చెలి” తెలుగు అంతర్జాల స్త్రీల పత్రికలలో అగ్రస్థానంలో నిలవడానికి కారణభూతమైన పాఠకులైన మీ అందరికీ అనేకానేక ధన్యవాదాలు! ఈ ద్వితీయ జన్మదినోత్సవ శుభ […]
Continue Reading