image_print

సంపాదకీయం- జూలై, 2021

“నెచ్చెలి”మాట  ద్వితీయ జన్మదినోత్సవం!   మీరూ న్యాయనిర్ణేతలే!! -డా|| కె.గీత  “నెచ్చెలి” మీ అందరి ఆశీస్సులతో రెండో ఏడాది పూర్తి చేసుకుంది!  ముందుగా అడగగానే ఒప్పుకుని ఆత్మీయంగా నెచ్చెలి కోసం తొలి సంచిక నుండీ రాస్తున్న నెచ్చెలి రచయిత్రు(త)లందరికీ  పేరుపేరునా నెనర్లు!  లక్షా పాతిక వేల హిట్లు దాటి మీ అందరి మనసు మెచ్చిన “నెచ్చెలి” తెలుగు అంతర్జాల స్త్రీల పత్రికలలో  అగ్రస్థానంలో నిలవడానికి కారణభూతమైన  పాఠకులైన మీ అందరికీ అనేకానేక ధన్యవాదాలు!  ఈ ద్వితీయ జన్మదినోత్సవ శుభ […]

Continue Reading
Posted On :

ప్రముఖ రచయిత్రి వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారితో నెచ్చెలి ముఖాముఖి

 ప్రముఖ రచయిత్రి వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత  ప్రముఖ రచయిత్రి వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారి పేరు తెలుగుపాఠకలోకానికి సుపరిచితమే. కథ రాసినా, వ్యాసం రాసినా కవితాత్మకమైన రచనాశైలి వీరి సొంతం. ఈ నెల వీరితో ఇంటర్వ్యూని అందజేస్తున్న నేపథ్యంలో సూక్ష్మంగా వీరి పరిచయం ఇక్కడ ఇస్తున్నాం. పరిచయం: పుట్టింది విశాఖపట్నం జిల్లా కృష్ణ దేవిపేట పెరిగింది తూర్పుగోదావరి జిల్లా శరభవరం గ్రామం జూలై 19 వ తేదీ 1954 పుట్టిన తేదీ తల్లితండ్రులు: వాడ్రేవు […]

Continue Reading
Posted On :

ప్రమద -శిరీష బండ్ల

ప్రమద శిరీష బండ్ల ఆంగ్ల ఇంటర్వ్యూ: Molly Kearns తెలుగు అనుసృజన : సి.వి. సురేష్   ఈ నెల 11న అమెరికాకు చెందిన వర్జిన్ గెలాక్టిక్ సంస్థ ఓ వ్యోమనౌకను నింగిలోకి పంపిస్తూంది. ఈ వ్యోమనౌకలో వర్జిన్ గెలాక్టిక్ సంస్థ అధిపతి సర్ రిచర్డ్ బ్రాన్సన్, మరో ఇద్దరు కంపెనీ ప్రతినిధులతో కలిసి తెలుగు యువతి, సంస్థ ఉపాధ్యక్షురాలు శిరీష బండ్ల అంతరిక్షంలోకి వెళ్లబోతున్నారు. ఈ సందర్భంగా శిరీష బండ్లతో ఇంటర్వ్యూని తెలుగులో నెచ్చెలి పాఠకుల కోసం […]

Continue Reading
Posted On :