షర్మిలాం “తరంగం”
-షర్మిల కోనేరు
యోలో you only live once “ ఉన్నది ఒక్కటే జీవితం “అనేదియు
నాణానికి రెండు ముఖాలున్నట్టు
ఉన్న ఒక్క జీవితాన్ని తమ ఇష్టా
ఉన్నది ఒకే జీవితం కాబట్టి అర్
జీవితాన్ని పరిపూర్ణంగా జీవించా
బాల్యంలో తల్లితండ్రుల, తాతముత్
కొంచం పెద్దయ్యాకా స్నేహితులే ప్ర
ఈ దశలో కుటుంబం కన్నా ఫ్రెండ్స్
ఈ టీనేజ్ లో పిల్లల పెంపకాన్ని
వాళ్ళ మూడ్స్ ప్రకారం మనం నడుచు
ఫోన్ చాటింగ్ ల కోసం ఫోన్లు ఇవ్
ఇవన్నీ తగ్గించుకోమంటే వాళ్ళను
డ్రగ్స్ అంటే గుర్తొచ్చింది టీ
బడాబాబుల పిల్లలైతే డబ్బు కొదవ
కానీ వాళ్ళని చూసి వాతలు పెట్టు
నాకు తెలిసిన కుటుంబం గురించి చె
తండ్రి చనిపోతే తల్లి ఇద్దరు మగ
ఆ ఇద్దరు పిల్లలూ 19,21 ఏళ్ళవా
డిగ్రీ చదివే ఈ ఇద్దరు పిల్లలూ
తల్లిని డబ్బులివ్వమని డిమాండ్
తలుపులు వేసుకుంటే బద్దలు కొట్
ఒక ఫంక్షన్ లో కనిపించి ఆ తల్లి
ఏం చెయ్యాలో తెలియడం లేదని అంటే
చాలా కుటుంబాల్లో పిల్లలు మత్తు
అందరూ అని కాదు గానీ 18 నుంచి
ఇక పెళ్ళి వయసు వచ్చినా చాలామం
పెళ్ళిళ్లు చేసుకున్న వాళ్ళు కొం
కొన్ని జంటలు పిల్లల్ని కనబోమని
చెప్పానుగా నాణానికి ఒక వైపు కధ
నాణానికి రెండో వైపు పిల్లలు బు
మన దేశంలో కొత్తగా కనిపిస్తున్న
షారుఖ్ ఖాన్ తన కొడుకును ” డ్
అవుతోంది.
ఒక సెలిబ్రిటీ నోటి నుంచి సరదా
మిగతా జనం అవేమీ తప్పుకాదన్న ధో
ఉన్న ఒక్క జీవితాన్ని వాళ్ళకు న
మనం కోరుకున్న విధంగా పిల్లలు త
వారికీ ఒక మెదడు వుంది.
వారికి యుక్తాయుక్త విచక్షణతో అ
మన వాళ్ళు సామెతల్లో అన్నీ పొం
” మొక్కై వంగనిది మానై వంగునా “
****
షర్మిల 20 ఏళ్లు డెస్క్ జర్నలిస్ట్ ఉద్యోగం చేసి విరామం తీసుకున్నారు. అలవాటైన రాతని , నమ్ముకున్న అక్షరాన్ని వదలకుండా వుండే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ” కౌముది, సారంగ ” వెబ్ పత్రికల్లో కూడా శీర్షికలు రాస్తున్నారు.