సంపాదకీయం- డిసెంబర్, 2021
“నెచ్చెలి”మాట చిన్న సున్నా (ఓమిక్రాన్) -డా|| కె.గీత నిన్నమొన్న డెల్టా నుంచి తేరుకోకముందే ఉల్టా అయింది పరిస్థితి- గ్రీకు అక్షరాలు వరసపెట్టి అయిపోతున్నాయి… ఆల్ఫా, బీటా గామా, డెల్టా ఎప్సిలాన్, జీటా ఎటా,తీటా, అయోటా కప్పా, లాంబ్డా ము, ను, జి ఓమిక్రాన్….. మాట వింటేనే ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయనీ ఓమిక్రాన్ (ఓ- మైక్రాన్) అంటే చిన్న సున్నా అట కానీ ధైర్యం పెద్ద సున్నా అయ్యేట్టుందనీ బాధ పట్టుకుందా?! మరి వైరస్ కీ దమ్ముంది కంటికి […]
Continue Reading