చిత్రలిపి- పలు గాకుల గోల …!
చిత్రలిపి “పలు గాకుల గోల …!” -మన్నెం శారద అక్కడేమిటో ఒకటే పాడు కాకుల గోల ! ప్రొద్దుటే వాటి సొమ్మేదో పోయినట్లు వెర్రి గొంతులేసుకుని వెధవ గోల …. నాలుగు మెతుకులకోసం నానా అల్లరీ చేస్తున్నాయ్ … ఏమిటని చూద్దునా .. గాయపడిన కాకొకటి వాటినడిమధ్యన మూలుగుతున్నది దానికి సాయపడలేక చేసే చేతులు లేక … అవి బొంగరం లా చుట్టూ తిరిగి అదేపనిగా ఏడుస్తున్నాయి … సంగీతం తెలియని గొంతులూ … సాహిత్యం […]
Continue Reading