
Please follow and like us:

పాలపర్తి ఇంద్రాణి ప్రస్తుతం టెక్సాస్ లోని హ్యూస్టన్ లో ఉంటున్నారు. అమెరికాలో ఎమ్మెస్ చేసి ఐ.టి సెక్టార్ లో ఉద్యోగం చేస్తున్నారు.
వానకు తడిసిన పువ్వొకటి (కవితాసంకలనం,2005), అడవి దారిలో గాలిపాట (కవితాసంకలనం,2012), ఇంటికొచ్చిన వర్షం (కవితాసంకలనం,2016), ఱ (నవలిక,2016), చిట్టి చిట్టి మిరియాలు (చిన్ని కథలు,2016), కాకీక కాకికి కాక (వచనం-2019), కాళీ పదములు (కవిత్వం-2019) వీరి రచనలు.