
Please follow and like us:

షాజహానా ఖమ్మం జిల్లా కమలాపురం గ్రామంలో జన్మించింది. తల్లిదండ్రులు డాక్టర్ దిలావర్, యాకుబ్బీలు. షాజహానా పూర్వికులది(అమ్మమ్మ,నాయినమ్మ,తాతయ్య) వరంగల్ జిల్లా రాజోలు. తెలుగు ఉపన్యాసకులు గా పని చేసిన డా. దిలావర్ ప్రముఖ కవి, రచయిత, విమర్శకులు.