సంపాదకీయం- ఏప్రిల్, 2022
“నెచ్చెలి”మాట శుభకృత్ ఉగాది -డా|| కె.గీత అన్నీ శుభాలేనుష శుభకృత్ ఉవాచ రోగాలు యుద్ధాలు బాధలు సమసిపోతాయా? మళ్ళీ చైనాలో కరోనా అట ఉక్రెయిన్ లో యుద్ధం ముగిసేది ఎప్పుడో శ్రీలంకలో ధరలు దిగేదెన్నడో శుభాలు మాత్రమే కావాల్సిన చోట మరి మనిషి దుష్ట తలరాత సంగతేంటి? అసలు భవిష్యత్తు పంచాంగమంత సరిగ్గా ఉంటే ఎంత బావుణ్ణు! ప్రపంచాన్ని వణికిస్తున్న రోగాలు మానప్రాణాలు గాల్లో కలుస్తున్న యుద్ధాలు జీవచ్ఛవాల శతకోటి బాధలు శుభకృత్ తీరిస్తే బావుణ్ణు! ఎక్కడో […]
Continue Reading