యాత్రాగీతం-33 (బహామాస్ – భాగం-4) మయామీ నగర సందర్శన-2
యాత్రాగీతం బహామాస్ -డా||కె.గీత భాగం-4 మయామీ నగర సందర్శన- విజ్కాయా మ్యూజియం & గార్డెన్స్ విన్ వుడ్ వాల్స్ సందర్శన కాగానే అక్కణ్ణించి సరాసరి విజ్కాయా మ్యూజియం & గార్డెన్స్ (Vizcaya Museum & Gardens) చూసేందుకు వెళ్లాం. ఒక్కొక్కళ్ళకి $10 టిక్కెట్టు. అప్పటికే కాస్త మేఘావృతమై ఉంది ఆకాశం. మేం కారు పార్కు చేసి ఇలా నడవడం మొదలుపెట్టామో లేదో పెద్ద వాన మొదలయ్యింది. అదే కాలిఫోర్నియాలో అయితే […]
Continue Reading