సంపాదకీయం- జులై, 2022
“నెచ్చెలి”మాట తృతీయ జన్మదినోత్సవం! -డా|| కె.గీత ఇవేళ “నెచ్చెలి” విజయవంతంగా తృతీయ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంది. ఆత్మీయంగా నెచ్చెలి కోసం తొలి సంచిక నుండీ రాస్తున్న నెచ్చెలి రచయిత్రు(త)లందరికీ పేరు పేరునా ప్రత్యేక నెనర్లు! “నెచ్చెలి” తెలుగు అంతర్జాల స్త్రీల పత్రికలలోనే కాకుండా, అంతర్జాల పత్రికలన్నిటిలోనూ అగ్రస్థానంలో దూసుకుపోతూ ఉంది! ఇందుకు కారణభూతమైన పాఠకులైన మీ […]
Continue Reading