సంపాదకీయం- అక్టోబర్, 2022
“నెచ్చెలి”మాట పాజిటివ్ x నెగిటివ్ -డా|| కె.గీత ఎనర్జీలు ఎన్ని రకాలు? రెండు- పాజిటివ్ నెగటివ్ ఇంతేనా? కాదు కాదు మూడు- పాజిటివ్ నెగటివ్ న్యూట్రల్ మొదటిది నెగటివ్ ని కూడా పాజిటివ్ గా చూడడం రెండోది పాజిటివ్ ని కూడా నెగటివ్ గా చూడడం మూడోది రెంటికీ మధ్యలో ఊగిసలాడుతూ అటో ఇటో తూగుతూ ఉండడం అన్నట్టు నాలుగు, అయిదు, ఆరు, ఏడు కూడా ఉన్నాయండోయ్… నెగటివ్ నెగటివ్ నెగటివ్ నెగటివ్…. అదేవిటి?! ముందే చెప్పేసేంగా […]
Continue Reading