Please follow and like us:
జన్మస్థలం విజయనగరం.రచయిత,కవి, చిత్ర కారుడు ఐనా శీలా వీర్రాజు గారి తో వివాహానంతరం హైదరాబాద్ లో నివాసం.1970 లో కథారచన తో సాహిత్య రంగంలో అడుగు పెట్టి తొమ్మిది కవితా సంపుటాలు, మూడు కథా సంపుటాలు,ఒక నవలిక వెలువరించారు. వంద మంది కవయిత్రుల కవితల సంకలనం ” ముద్ర” కు డా.పి.భార్గవీరావు తో కలిసి సహసంపాదకత్వం వహించారు.ప్రధానోపాధ్యాయినిగా పదవీవిరమణ చేసారు.
మీ కథ చాలా బాగుంది.కథ వినడం ముగిసే సరికి గుండె బరువెక్కింది. పేదరికం ఎంత సాపమొ కదా అనిపించింది.అటువంటి చిన్నారుల కష్టాలు ఎప్పటికీ తీరతాయో ఆ దేవుడికే తెలియాలి. మీకు అభినందనలు.
ధన్యవాదాలు సుజాత గారూ
మీ కథ చాలా బాగుంది.కథ వినడం ముగిసే సరికి గుండె బరువెక్కింది. పేదరికం ఎంత సాపమొ కదా అనిపించింది.అటువంటి చిన్నారుల కష్టాలు ఎప్పటికీ తీరతాయో ఆ దేవుడికే తెలియాలి. మీకు అభినందనలు.
ధన్యవాదాలు