జ్ఞాపకాలసందడి -40
జ్ఞాపకాల సందడి-40 -డి.కామేశ్వరి కావమ్మ కబుర్లు -13 ఆయనకి పప్పు అంటే కందిపప్పు వేయించి పప్పు వండడం కాదు, కందులు వేయించి పప్పులు విసిరి, పొట్టు తీసి వండాలి. పప్పు సన్నని సెగ మీద కుంపటి మీద ఉడికిన ఆ పప్పు రుచి తల్చుకుంటే ఇప్పటికీ నోరు ఊరుతుంది. అలాటి కమ్మని పప్పు అన్నంలో నెయ్యి వేసుకుని తినే ఆ రుచి సామిరంగా ఉంటుంది. అలా ఒకో ముద్దకి ఒకో […]
Continue Reading