సంపాదకీయం- మార్చి, 2023
“నెచ్చెలి”మాట ధైర్యం చెబుతున్నామా? -డా|| కె.గీత ఏది ముఖ్యం? ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నారా? గొప్ప చదువు పేద్ద ఉద్యోగం బాగా డబ్బు సంపాదన ప్రశ్నలు వేసుకుంటూ కూచుంటే పిల్లలకేం చెబుతాం? వాళ్ళ గొప్ప చదువులు వాళ్ళ పేద్ద ఉద్యోగాలు వాళ్ళ డబ్బు సంపాదనలు వాళ్ళకంటే మనకే కదా ముఖ్యం పొరుగు వాళ్ళతో పోటీ బంధుమిత్రులతో పోటీ అన్నిటికీ అన్నిటిలో మన పిల్లలే గెలవాలన్న అర్థం లేని పోటీ అన్నీ గొప్పవిషయాలే చెబుతాం బాగా చదువు పేద్ద ఉద్యోగం […]
Continue Reading