సంపాదకీయం- ఏప్రిల్, 2023
“నెచ్చెలి”మాట శోభకృత్ ఉగాది! -డా|| కె.గీత శోభకృత్ ఉగాది అంటే శోభని కలగజేస్తుందట! పండుగ రానూ వచ్చింది పోనూ పోయింది లోకంలో ఎక్కడన్నా శోభ వుందా? కళ వుందా? కాంతి వుందా? అయ్యో అసలు శోభ ఎక్కణ్ణించొస్తుందీ?! దిక్కుమాలిన ప్రపంచం మారి చస్తేనా? ఓ పక్క సంవత్సరం దాటుతున్నా యుద్ధం ఆగదు- కాదు.. కాదు… ఆగనిస్తేనా? దురాక్రమణలూ ఆయుధ కుతంత్రాలూ ఆగి చస్తేనా?! ఇక శోభ ఏవిటి? కళ ఏవిటి? కాంతి ఏవిటి? మరో పక్క భూకంపాలు […]
Continue Reading